Current Affairs Telugu September 2022 For All Competitive Exams

6) ఈ క్రింది ఏ రోజున “International Day of Charity” ని జరుపుతారు ?

A) Sept 7
B) Sept 6
C) Sept 5
D) Sept 4

View Answer
C) Sept 5

7) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల ఇండియా – నైజీరియా మధ్య గల్ఫ్ ఆఫ్ గినియా వద్ద మారిటైమ్ ఎక్సర్ సైజ్ జరిగింది.
2. ఈ ఎక్సర్ సైజ్ లో ఇండియన్ నేవీ నుండి INS – తర్కష్ పాల్గొoది.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

8) ఇటీవల DRDO ప్రయోగించిన QRSAM మిస్సైల్ ఏ రకం మిస్సైల్?

A) Air to Air
B) Surface to Air
C) Surface to Air
D) Air to Surface

View Answer
B) Surface to Air

9) APF – “ఏసియా పసిఫిక్ ఫోరం” గవర్నెన్స్ కమిటీ మెంబర్ గా ఇటీవల ఎవరు నియామకమయ్యారు ?

A) NV రమణ
B) LV నాగేశ్వర్ రావు
C) అరుణ్ కుమార్ మిశ్రా
D) ఇందు మల్హోత్రా

View Answer
C) అరుణ్ కుమార్ మిశ్రా

10) ఈ క్రింది ఏ సంస్థ స్వదేశీ పరిజ్ఞానంతో ఇటీవల “Drone Tear Smoke Launcher” ని అభివృద్ధి చేసింది ?

A) DRDO
B) BSF
C) CRPF
D) HAL

View Answer
B) BSF
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
15 × 17 =