Current Affairs Telugu September 2022 For All Competitive Exams

106) “మాల్దీవులు స్పోర్ట్స్ అవార్డు – 2022” లో ఈ క్రింది ఏ వ్యక్తికి “Sports Icon” అవార్డు ఇచ్చారు ?

A) MS ధోనీ
B) విరాట్ కోహ్లీ
C) సచిన్ టెండూల్కర్
D) సురేష్ రైనా

View Answer
D) సురేష్ రైనా

107) ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రం రైతుల కోసం ప్రత్యేక ఐడి (Unique Id) ఇవ్వనుంది ?

A) గుజరాత్
B) మహారాష్ట్ర
C) ఉత్తర ప్రదేశ్
D) మధ్య ప్రదేశ్

View Answer
C) ఉత్తర ప్రదేశ్

108) ఈ క్రింది వానిలో సరి అయినది ఏది?
1. ప్రతి సంవత్సరం ” World First Aid Day” ని సెప్టెంబర్ రెండవ శనివారం రోజున జరుపుతారు.
2. 2022 World First Aid Day థీమ్ Life long First Aid.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

109) ఈ క్రింది ఏ రాష్ట్రంలో ” షూమంగ్ లీల ఫెస్టివల్ ” జరుగుతుంది?

A) జార్ఖండ్
B) లేహ్
C) రాజస్థాన్
D) మణిపూర్

View Answer
D) మణిపూర్

110) ఇండియాలో మొట్టమొదటిసారిగా ఈ క్రింది ఏ రాష్ట్రం “Bio – Villages” ని ఏర్పాటు చేయనుంది ?

A) త్రిపుర
B) అస్సాం
C) సిక్కిం
D) మిజోరాం

View Answer
A) త్రిపుర
Spread the love

Leave a Comment

Solve : *
10 + 22 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!