Current Affairs Telugu September 2022 For All Competitive Exams

111) ఏసియా – పసిఫిక్ రీజియన్ లో ఎయిర్ పోర్ట్ సర్వీస్ క్వాలిటీ అవార్డు – 2022 ని ఇటీవల ఈ క్రింది ఏ ఎయిర్ పోర్ట్ గెలుచుకుంది ?

A) ఢిల్లీ
B) హైదరాబాద్ – రాజీవ్ గాంధీ
C) ముంబయి
D) కొచ్చిన్

View Answer
C) ముంబయి

112) క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల నీతి అయోగ్ – పోషణ్ అభియాన్ పథకం అమలు తీరుపై రాష్ట్రాల ర్యాంకింగ్ లను విడుదల చేసింది.
2. ఈ ర్యాంకింగ్ లలో మొదటి ఐదు స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు – మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ , గుజరాత్, తమిళనాడు, మధ్యప్రదేశ్.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

113) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల DRDO ఒడిషాలోని చాందిపూర్ నుండి VSHORADS అనే మిస్సైల్ సిస్టంని విజయవంతంగా ప్రయోగించింది.
2. ఈ VSHORADS మిస్సైల్ సిస్టం ని తెలంగాణలోని RCI పూర్తి దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసింది.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

114) తెలంగాణ సాయుధ పోరాటంలో ఈ క్రింది ఏ రోజున “పరకాల మరణ హోమం” జరిగింది ?

A) 1947, Oct,2
B) 1947, Sept,2
C) 1947, Aug,11
D) 1947, June,12

View Answer
B) 1947, Sept,2

115) ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రం పట్టణ ప్రాంతాల్లో 100 రోజుల ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించింది?

A) రాజస్థాన్
B) తమిళనాడు
C) పశ్చిమ బెంగాల్
D) మహారాష్ట్ర

View Answer
A) రాజస్థాన్
Spread the love

Leave a Comment

Solve : *
17 × 12 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!