Current Affairs Telugu September 2022 For All Competitive Exams

116) “Ghatiana Dwivarna” అనే ద్వివర్ణ పీత ని ఇటీవల ఏ రాష్ట్రంలో కొత్తగా గుర్తించారు ?

A) కేరళ
B) అస్సాం
C) త్రిపుర
D) కర్ణాటక

View Answer
D) కర్ణాటక

117) “భారత 76వ గ్రాండ్ మాస్టర్” గా ఇటీవల నిలిచిన వ్యక్తి ఎవరు ?

A) ప్రణవ్ ఆనంద్
B) D. గుకేష్
C) ప్రజ్ఞానంద
D) తేజ

View Answer
A) ప్రణవ్ ఆనంద్

118) IIFL హురున్ రిచ్ లిస్ట్ లో ఇండియాలో అత్యంత ధనిక మహిళగా ఇటీవల ఎవరు నిలిచారు ?

A) నీతా అంబానీ
B) రోహిణీ నాయర్
C) ఫాల్గుణి నాయర్
D) కిరణ్ మజుందార్ షా

View Answer
C) ఫాల్గుణి నాయర్

119) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. ఇటీవల మధ్యప్రదేశ్ లోని ఫరూకాబాద్ సెంట్రల్ జైలు కి “Five Star”రేటింగ్ లభించింది.
2. సాధారణంగా “Eat Right Certificate” క్రింద FSSAI కొన్ని హోటల్స్, సంస్థలకి “Five Star” రేటింగ్ ఇస్తూ ఉంటుంది

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
B) 2

120) ఈ క్రింది ఏ ఆర్టికల్ ప్రకారం “NALSA (నల్సా) నేషనల్ లీగల్ సర్వీసెస్ యాక్ట్” ని ఏర్పాటు చేశారు ?

A) 38 A
B) 39A
C) 42 B
D) 43A

View Answer
B) 39A
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
18 − 15 =