121) ఇండియాలో క్వాంటం కంప్యూటింగ్ ని అభివృద్ధి చేసేందుకు IBM సంస్థ ఈ క్రింది ఏ సంస్థతో కలిసి ఒప్పందం కుదుర్చుకుంది ?
A) ఐఐటీ – మద్రాస్
B) ఐఐటీ – హైదరాబాద్
C) ఐఐటీ – బాంబే
D) ఐఐటీ – ఢిల్లీ
122) ఈక్రింది ఏ రాష్ట్రంలోని ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో అత్యధిక కేసులు పెండింగ్ లో ఉన్నాయి ?
A) ఉత్తర ప్రదేశ్
B) మధ్య ప్రదేశ్
C) మహారాష్ట్ర
D) బీహార్
123) “CAPF e AWAS”అనే వెబ్ పోర్టల్ ని ఇటీవల ఎవరు ప్రారంభించారు ?
A) నరేంద్ర మోడీ
B) అమిత్ షా
C) రాజ్ నాథ్ సింగ్
D) ద్రౌపది మూర్ము
124) UNHRC కొత్త చీఫ్ గా ఎవరు వ్యవహరించనున్నారు?
A) వేరోనికా బ్యిచ్ లెట్ జెరియా
B) ఆంటోనియో గ్యుటేర్రర్స్
C) ఇల్కర్ ఐసీ
D) వోల్కర్ టర్క్
125) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల Sept 24 – 27, 2002 తేదీలలో సిషెల్స్ లో CMF (కంబైన్డ్ మారిటైమ్ ఫోర్సెస్)ఎక్సర్సైజ్ జరిగింది.
2. ఈ CMF ఎక్సర్ సైజ్ లో ఇండియా నుండి “INS – సునయన” పాల్గొంది.
A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు