126) మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు “సారస్ (Saaras)” ని ఈ క్రింది ఏ నగరంలో ప్రారంభించారు?
A) నోయిడా
B) ఘజియాబాద్
C) పూణే
D) నాగపూర్
127) ఇటీవల AIBD 20వ జనరల్ కాన్ఫరెన్స్ మీటింగ్ ఎక్కడ జరిగింది?
A) న్యూఢిల్లీ
B) బెంగళూరు
C) చెన్నై
D) కోల్ కత్తా
128) “Make In India” ప్రోగ్రాం గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.దీనిని 2014 సెప్టెంబర్ 25న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు.
2. ఈ పథకం అమలుకి నోడల్ ఏజెన్సీ – నీతి అయోగ్.
A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు
129) ఇటీవల మరణించిన ప్రముఖ జానపద నృత్యకారుడు ,పద్మశ్రీ అవార్డు గ్రహీత” రామచంద్ర మంజీ “ఈ క్రింది ఏ నృత్యంలో సిద్ధహస్తులు?
A) కూచిపూడి
B) కథక్
C) గర్భ
D) భోజ్ పూరి
130) ఇటీవల ఇండియన్ నేవీలోకి ప్రవేశపెట్టిన DSV వెస్సెల్స్ పేరేంటి ?
A) నిస్తార్, నిపుణ్
B) ప్రహార్, కరంజ్
C) విక్రాంత్, అరిహంత్
D) ప్రహార్, నిస్తార్