131) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.మాంట్రియల్ ప్రోటోకాల్ – సెప్టెంబర్ 16, 1987.
2. మాంట్రియల్ ఫోటోకాల్ – ఓజోన్ పొర సంరక్షణకి సంబంధించినది.
A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు
132) “World Rabies Day” ఏ రోజున జరుపుతారు ?
A) Sept,28
B) Sept,29
C) Sept,27
D) Sept,30
133) “NROL – 91″అనే శాటిలైట్ ని ఇటీవల ఈ క్రింది ఏ దేశం ప్రయోగించింది ?
A) నార్త్ కొరియా
B) నార్వే
C) న్యూజిలాండ్
D) యుఎస్ ఏ
134) సోలార్ పవర్ తో నడిచే UAV అయిన ” Quimingxing-50 ” ఏ దేశానికి చెందినది?
A) ఇజ్రాయెల్
B) జపాన్
C) నార్త్ కొరియా
D) చైనా
135) UNESCO – క్రియేటివ్ సిటిస్ నెట్ వర్క్ ఇండియా జాబితా గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. Gastronomy – హైదరాబాద్.
2.Music – వారణాశి, చెన్నై.
3.Film – ముంబై.
4.Crafts & Folk – జైపూర్, శ్రీనగర్.
A) 1, 3, 4
B) 1, 2
C) 2, 3
D) 1, 2, 3, 4