141) ” Indian Banking in Retrosepect – 75years of Independence ” పుస్తక రచయిత ఎవరు?
A) రఘురాం రాజన్
B) YV వేణుగోపాల్
C) C. రంగరాజన్
D) అశుతోష్ రారావికర్
142) “SIIMA – 2022″అవార్డులు (తెలుగు) గురించి సరైన వాటిని గుర్తించండి ?
1.Best Actor – Allu Arjun.
2.Best Film – Puahpa : the Rise.
3.Best Director – Sukumar.
4.Best Music Director – Devi Sri Prasad.
5.Best Actress – Pooja Hegde.
A) 1, 2, 4, 5
B) 1, 3, 4
C) 1, 2, 3
D) 1, 2, 3, 4, 5
143) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల నాగాలాండ్ లోని సీహ్యామా లో మొదటిసారిగా “మీర్చా ఫెస్టివల్” జరిగింది.
2. 2008లో “నాగా మీర్చా” కి GI ట్యాగ్ లభించింది.
A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు
144) ఇటీవల ఈ క్రింది ఏ నటి కి ప్రియదర్శిని అకాడమీ వారి ” స్మితా పాటిల్ మెమొరియల్ అవార్డు”ని ఇవ్వనున్నారు?
A) ఆలియా భట్
B) కృతి సనన్
C) మాధురి దీక్షిత్
D) కంగనా రనౌత్
145) “లడక్ స్క్రీన్ రైటర్స్ ఫేర్” ని ఇటీవల ఎవరు ప్రారంభించారు ?
A) రామ్ మనోహర్ సిన్హా
B) RK మాధుర్
C) అమిత్ షా
D) రాజ్ నాథ్ సింగ్