Current Affairs Telugu September 2022 For All Competitive Exams

11) భారత 14వ అటార్నీ జనరల్ గా ఎవరు నియామకం కానున్నారు ?

A) ముకుల్ రోహత్గి
B) తుషార్ మెహత్
C) గులాం E. వాహనవతి
D) కపిల్ సిబల్

View Answer
A) ముకుల్ రోహత్గి

12) డిజిటల్ లిటరసీ, స్కిల్స్ ని పెంచేందుకు AICTE సంస్థ ఈ క్రింది ఏ సంస్థ MOU కుదుర్చుకుంది ?

A) Microsoft
B) Google
C) Amazon
D) Adobe

View Answer
D) Adobe

13) “మహ్మద్ బీన్ సల్మాన్” ఇటీవల ఏ దేశ ప్రధానిగా నియామకమయ్యారు ?

A) యుఎఈ
B) సౌదీ అరేబియా
C) కువైట్
D) జోర్డాన్

View Answer
B) సౌదీ అరేబియా

14) 2022 – 23 కాలంలో ఇండియాలో జరగబోయే జాతీయ, అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లకి BCCI, ఈ క్రింది ఏ కంపెనీని స్పాన్సర్ గా ప్రకటించింది ?

A) Paytm
B) Vivo
C) Dream 11
D) Master Card

View Answer
D) Master Card

15) AIIMS (ఎయిమ్స్) డైరెక్టర్ గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు ?

A) M. శ్రీనివాస్
B) రణదీప్ గులేరియా
C) శ్రీవాత్స నారాయణన్
D) VG సోమానీ

View Answer
A) M. శ్రీనివాస్
Spread the love

Leave a Comment

Solve : *
20 ⁄ 4 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!