146) తెలంగాణలో ఏర్పాటు చేయనున్న ఈ క్రింది ఏ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి కేసీఆర్ ఛాన్సలర్ గా ఉండనున్నారు ?
A) అగ్రికల్చర్ యూనివర్సిటీ
B) హార్టికల్చర్ యూనివర్సిటీ
C) ఫారెస్ట్ యూనివర్సిటీ
D) PV నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ
147) “13వ ఫిక్కి గ్లోబల్ స్కిల్స్ సమ్మిట్ – 2022” ఎక్కడ జరిగింది ?
A) న్యూ ఢిల్లీ
B) ముంబయి
C) బెంగళూరు
D) కోల్ కత్తా
148) ఇటీవల మరణించిన “బిర్జు సాహ్” ఈ క్రింది ఏ క్రీడకి చెందిన వాడు ?
A) బాక్సింగ్
B) రెజ్లింగ్
C) వెయిట్ లిఫ్టింగ్
D) షూటింగ్
149) ఈ క్రింది ఏ దేశంలోని మర్ఖమ్ అనే నగర వీధికి ఏ.ఆర్. రెహమాన్ పేరు పెట్టారు ?
A) యుఎఈ
B) సౌదీ అరేబియా
C) కువైట్
D) కెనడా
150) HAL సంస్థ రాకెట్ ఇంజిన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ఇటీవల ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనుంది ?
A) గుజరాత్
B) కర్ణాటక
C) తెలంగాణ
D) మహారాష్ట్ర