Current Affairs Telugu September 2022 For All Competitive Exams

151) లోక్ సభ స్పీకర్ “ఓం బిర్లా డా,,పాండురంగ ఖాం కోజే” ప్రతిమని ఇటీవల ఏ దేశంలో ఆవిష్కరించారు ?

A) మెక్సికో
B) యుకె
C) బంగ్లాదేశ్
D) నేపాల్

View Answer
A) మెక్సికో

152) ఈ క్రింది ఏ రాష్ట్రంలోని బుందేల్ ఖండ్ ప్రాంతంలో టైగర్ రిజర్వ్ ఏర్పాటుకి ఇటీవల అనుమతి తెలిపారు ?

A) మధ్య ప్రదేశ్
B) బీహార్
C) రాజస్థాన్
D) ఉత్తర ప్రదేశ్

View Answer
D) ఉత్తర ప్రదేశ్

153) ప్రపంచంలోనే ఇటీవల మొట్టమొదటిసారిగా “Needle Free, Inhaled Version of COVID – 19 Vaccine “(ముక్కు ద్వారా పీల్చుకునే కోవిడ్-19 వ్యాక్సిన్) ని ఏ దేశం ఆమోదించింది ?

A) యుఎస్ ఏ
B) యుకె
C) చైనా
D) జపాన్

View Answer
C) చైనా

154) RIDF – రూరల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ ఫండ్ ని ఎప్పుడు ఏర్పాటు చేశారు?

A) 2003-04
B) 1995-96
C) 2005-06
D) 1997-98

View Answer
B) 1995-96

155) “సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్” అనే పుస్తకాన్ని ఇటీవల ఎవరు విడుదల చేశారు ?

A) నరేంద్ర మోడీ
B) ద్రౌపది ముర్ము
C) వెంకయ్య నాయుడు
D) అమిత్ షా

View Answer
C) వెంకయ్య నాయుడు
Spread the love

Leave a Comment

Solve : *
29 + 24 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!