156) ఇటీవల టైఫూన్ “నన్మదోల్” ఈ క్రింది ఏ దేశంలో బీభత్సం సృష్టించింది ?
A) జపాన్
B) ఫిలిప్పైన్స్
C) ఇండోనేషియా
D) వియత్నాం
157) ప్రస్తుతం లోక్ సభ సెక్రటరీ జనరల్ ఎవరు ?
A) స్నేహలత శ్రీ వాత్సవ
B) Pc మోడీ
C) ఉత్పాల్ కుమార్ సింగ్
D) రాజీవ్ గౌబా
158) ఈ క్రింది ఏ సంవత్సరంలో భారత దేశంలో చిరుత లు అంతరించిపోయినట్లు ప్రకటించారు ?
A) 1959
B) 1952
C) 1960
D) 1957
159) “ఎక్సర్ సైజ్ కాకడ్-2022″గూర్చి క్రిందివానిలోసరైనది ఏది?
1.దీనినిఆస్ట్రేలియాలోని డార్విన్ లో ఆస్ట్రేలియన్ నేవీ2వారాలపాటు నిర్వహించనుంది
2.ఇదిఒకమల్టీనేషనల్ నేవీ ఎక్సర్ సైజ్ ఈ ఎక్సర్సైజ్ లో ఇండియానుండి INS-సాత్పూరా,P-8iఎయిర్ క్రాఫ్ట్ షిప్ లు పాల్గొoటున్నాయి
A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు
160) ఇటీవల పినాక (MBNL)అనే రాకెట్ లాంచర్ ని ఎక్కడి నుండి విజయవంతంగా ప్రయోగించింది?
A) పొఖ్రాన్
B) చాందీపూర్
C) బిలాసోర్
D) జైపూర్