171) ఇటీవల విడుదల చేసిన “ఫార్చ్యూన్ ఇండియా రిచ్ లిస్ట్ -2022 “లో మొదటి స్థానంలో ఎవరు నిలిచారు?
A) గౌతమ్ అదానీ
B) ముఖేష్ అంబానీ
C) అచర్ పునావాలా
D) రాకేష్ దమానీ
172) ఇటీవల వార్తల్లో నిలిచిన ” longwa (లోంగ్వా)” గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది?
A) నాగాలాండ్
B) త్రిపుర
C) మిజోరాం
D) అస్సాం
173) “స్వచ్ఛతా పక్వాడా” ప్రోగ్రాం గూర్చి ఈక్రింది వానిలో సరైనది ఏది ?
1. దీనిని 2016లో ప్రారంభించారు.
2. ప్రభుత్వం యొక్క అన్ని మంత్రిత్వశాఖ సమన్వయం చేసి ఆన్ లైన్ లో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసే కార్యక్రమం ఇది.
A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు
174) ఇటీవల జరిగిన సినర్జీ ఎక్సర్ సైజ్ ఒక —— ?
A) ఇండియన్ నేవీ ఏర్పాటు చేసిన ఎక్సర్ సైజ్
B) CERT సైబర్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్
C) RAW ఏర్పాటు చేసిన ఎక్సర్సైజ్
D) కేంద్ర హోం శాఖ అంతర్గత ఎక్సర్సైజ్
175) ఈ క్రింది ఏ వ్యక్తులకి ఇటీవల లతా మంగేష్కర్ జాతీయ అవార్డులను ప్రకటించారు ?
1.కుమారు సాను
2. శైలేంద్ర సింగ్.
3. ఆనంద్ & మిలింద్ శ్రీ వాత్సవ్.
A) 1,2
B) 2,3
C) 1,3
D) 1,2,3