Current Affairs Telugu September 2022 For All Competitive Exams

176) DPIIT జూన్ – జూలై డాటా ప్రకారం పెట్టుబడులకి అత్యంత అనుకూలమైన రాష్ట్రం ఏది ?

A) గుజరాత్
B) ఆంధ్ర ప్రదేశ్
C) తమిళనాడు
D) తెలంగాణ

View Answer
D) తెలంగాణ

177) ఫుడ్ సెక్యూరిటీ అట్లాస్ కలిగిన దేశంలోని మూడవ రాష్ట్రం ఏది ?

A) కేరళ
B) తమిళనాడు
C) జార్ఖండ్
D) గుజరాత్

View Answer
C) జార్ఖండ్

178) 1000 పదాలతో కూడిన “Sign Learn” అనే యాప్ ని ఇటీవల ఎవరు ప్రారంభించారు ?

A) Microsoft
B) Google
C) Govt of India
D) IBM

View Answer
C) Govt of India

179) ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రంలో మిలిటరీ స్టేషన్ , రోడ్డు అయిన ” కిబితూ “కి జనరల్ బిపిన్ రావత్ పేరు పెట్టారు?

A) ఉత్తరాఖండ్
B) హిమాచల్ ప్రదేశ్
C) అరుణాచల్ ప్రదేశ్
D) సిక్కిం

View Answer
C) అరుణాచల్ ప్రదేశ్

180) ఇటీవల సుస్థిర సముద్ర పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు ” Green Fins Hub” అనే డిజిటల్ ప్లాట్ ఫామ్ ని ఎవరు ఏర్పాటు చేశారు?

A) UNEP &NiTi Ayog
B) UNEP &Reef World Foundation
C) UNEP &UNFCCC
D) UNEP &MOEFCC

View Answer
D) UNEP &MOEFCC
Spread the love

Leave a Comment

Solve : *
17 × 7 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!