Current Affairs Telugu September 2022 For All Competitive Exams

181) “World Tourism Day” గూర్చి ఈక్రింది వానిలో సరైనది ఏది ?
1. దీనిని Sept 27న 1979లో ప్రారంభించి 1980నుండి UNWTO ప్రతి సంవత్సరం జరుపుతుంది.
2.2022 థీమ్:- “Rethinking Tourism”

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

182) ఈ క్రింది ఏ తేదీలలో “నేషనల్ న్యూట్రిషన్ వీక్” ని జరుపుతారు ?

A) Sep, 1 – 7
B) Sep, 2 – 8
C) Sep, 3 – 9
D) Sep, 4 – 10

View Answer
A) Sep, 1 – 7

183) ఈ క్రింది ఏ రోజున “World Heart Day” గా జరుపుతారు ?

A) Sept 29
B) Sept 30
C) Sept 28
D) Sept 27

View Answer
A) Sept 29
184) 2023 ఆస్కార్ అవార్డులకి ఇండియా నుండి ఎంపికైన చిత్రం ఏది ?

A) RRR
B) కాశ్మీర్ ఫైల్స్
C) చెల్లో షో
D) MIMI

View Answer
C) చెల్లో షో

185) ఈ క్రింది ఏ రాష్ట్రం మొదటిసారిగా 3 రంజీ ట్రోఫీ మ్యాచ్ లకి ఆతిథ్యం ఇవ్వనుంది ?

A) సిక్కిం
B) జార్ఖండ్
C) తెలంగాణ
D) ఛత్తీస్ ఘడ్

View Answer
A) సిక్కిం
Spread the love

Leave a Comment

Solve : *
24 − 11 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!