Current Affairs Telugu September 2022 For All Competitive Exams

186) టెలికాం రంగంలో కొత్త టెక్నాలజీలపై కలిసి పనిచేసేందుకు ఇటీవల C – DOT సంస్థ, ఈ క్రింది ఏ సంస్థతో MOU కుదుర్చుకుంది ?

A) ఐఐటీ – మద్రాస్
B) ఐఐటీ – ఢిల్లీ
C) ఐఐటీ – బాంబే
D) ఐఐటీ – హైదరాబాద్

View Answer
B) ఐఐటీ – ఢిల్లీ

187) “ABC – ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్” చైర్మన్ గా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు ?

A) ప్రదీప్ చంద్ర
B) నితిన్ గుప్తా
C) నిధి చిబ్బార్
D) ప్రతాప్ పవార్

View Answer
D) ప్రతాప్ పవార్

188) “గాబ్రియెల్ – V” అనే యాంటీషిప్ మిస్సైల్ ని ఏ దేశం విజయవంతంగా పరీక్షించింది ?

A) ఇజ్రాయెల్
B) యుఎస్ ఏ
C) ఆస్ట్రేలియా
D) యుకె

View Answer
D) యుకె

189) ఈక్రింది ఏ వ్యక్తికి “హానరరీ జనరల్ ఆఫ్ ద నేపాలి ఆర్మీ” అవార్డుని ఇటీవల ఇచ్చారు ?

A) బిడిన్ రావత్
B) MM నర్వాణే
C) మనోజ్ పాండే
D) మనోజ్ పాండే

View Answer
C) మనోజ్ పాండే

190) “World Water Congress and Exhibition – 2022” సమావేశం ఎక్కడ జరిగింది ?

A) కోపెన్ హాగన్
B) నార్వే (ఓస్లో)
C) వియన్నా
D) పారిస్

View Answer
A) కోపెన్ హాగన్
Spread the love

Leave a Comment

Solve : *
34 ⁄ 17 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!