191) “వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ – 2022” క్రీడలు ఎక్కడ జరగనున్నాయి ?
A) ఇస్తాంబుల్
B) లండన్
C) బెల్ గ్రేడ్
D) వియన్నా
192) ఈ క్రింది ఆర్మీ విభాగం NTPC కంపెనీతో ఇటీవల విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంది ?
A) Western Command
B) Eastern Command
C) North – Eastern Command
D) Southern Command
193) ఇండియాలో మొట్టమొదటి “Ground Mounted Solar Power Plant”ని ఎక్కడ ఏర్పాటు చేశారు ?
A) ఇండోర్
B) రామగుండం
C) జలగావ్
D) భావ్ నగర్
194) ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తికి “31వ వ్యాస్ సమ్మాన్” అవార్డును ఇవ్వనున్నారు?
A) రామ్ దరశ్ శర్మ
B) అభయ్.k
C) అస్గార్ వజాహత్
D) దామోదర మాజొ
195) ఇండియాలో మొట్టమొదటిసారిగా డ్రోన్ల అవయవాల సరఫరాని ప్రారంభించనున్నారు. కాగా ఈ ప్రోగ్రాం ని ఇటీవల ఎవరు ప్రారంభించారు?
A) నితిన్ గడ్కరీ
B) నరేంద్ర మోడీ
C) జ్యోతిరాధిత్య సింధియా
D) అమిత్ షా