16) ఇటీవల ఈ క్రింది ఏ వ్యాధిని 2030 కల్లా ఆఫ్రికాలో రూపుమాపేందుకు 1.5 బిలియన్ల వ్యాక్సిన్ల పంపిణీ కార్యక్రమం ని ప్రారంభించింది?
A) TB
B) మలేరియా
C) పోలియో
D) బ్యాక్టీరియల్ మెనింజైటిస్
17) “Will Power” పుస్తక రచయిత ఎవరు ?
A) వందన కటారియా
B) షోర్డ్ మారిజ్న్
C) హర్మాన్ ప్రీత్ కౌర్
D) రాణి రాంపాల్
18) ఇటీవల”జియోర్జియా మెలోని” ఈ క్రింది ఏ దేశ మొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికైనారు ?
A) పోలాండ్
B) ఫిన్ ల్యాండ్
C) జార్జియా
D) ఇటలీ
19) ” UN session to save Biodiversity – 2022 ” సమావేశం ఎక్కడ జరగనుంది?
A) మాడ్రిడ్ ( స్పెయిన్)
B) న్యూయార్క్ (USA)
C) పారిస్ (ఫ్రాన్స్)
D) టోక్యో (జపాన్)
20) భారత్ – పాకిస్తాన్ సరిహద్దుల్లో మొదటిసారిగా ఇటీవల ఈక్రింది ఏ సంస్థ ఆడ ఒంటెలను రైడింగ్ స్క్వాడ్ లోకి తీసుకుంది ?
A) Indian Army
B) BSF
C) Indian Air Force
D) CRPF