196) “ఇస్రో ప్రొఫల్షన్ కాంప్లెక్స్ – IPRC “ఎక్కడ ఉంది ?
A) అహ్మదాబాద్
B) బెంగళూరు
C) నాగపూర్
D) మహేంద్రగిరి
197) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.DPIIT ప్రకారం 2022లో మొదటి ఏడు నెలల్లో దేశంలో పారిశ్రామిక రంగంలో 1,71,285 కోట్లు పెట్టుబడులు వచ్చాయి.
2. అత్యధిక పారిశ్రామిక పెట్టుబడులు ఆకర్షించిన రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ ఒడిశా.
A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు
198) LNG తో నడిచే భారతదేశ మొట్టమొదటి “గ్రీన్ ట్రక్ ” ని ఎక్కడ ప్రారంభించారు ?
A) పూణే
B) బెంగళూర్
C) ఢిల్లీ
D) గురుగ్రాం
199) ఇటీవల విడుదల చేసిన “జలదూత్” యాప్ ని ఈ క్రింది ఏ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసింది ?
A) జలశక్తి
B) ఇన్ఫర్మషన్ టెక్నాలజీ & ఎలక్ట్రానిక్స్
C) గ్రామీణాభివృద్ధి
D) షిప్పింగ్
200) ఇటీవల విడుదల చేసిన టెక్నాలజీ హబ్స్ లిస్ట్ లో మొదటి రెండు స్థానాల్లో ఉన్న నగరాలు ఏవి ?(ఏషియా పసిఫిక్ రీజియన్ తో)
A) బీజింగ్, బెంగళూర్
B) బెంగళూర్, ముంబయి
C) బెంగళూర్, హాంగ్ కాంగ్
D) టోక్యో, బీజింగ్