Current Affairs Telugu September 2022 For All Competitive Exams

206) ఇటీవల ” Smart Solutions Challenge & Inclusive Cities Award -2022″ అవార్డులని ఎవరు ప్రధానం చేశారు?

A) వెంకయ్య నాయుడు
B) నరేంద్ర మోడీ
C) అమిత్ షా
D) హర్దీప్ సింగ్ పూరి

View Answer
D) హర్దీప్ సింగ్ పూరి

207) ఇటీవల మరణించిన ప్రముఖ సోనియాట్ నేత ” మిఖైల్ గోర్బా చెవ్ ” కి ఈ క్రింది ఏ విభాగంలో నోబెల్ బహుమతి వచ్చింది ?

A) సాహిత్యం
B) ఆర్థిక శాస్త్రం
C) శాంతి
D) మెడిసిన్

View Answer
C) శాంతి

208) క్రిందివానితో సరైనది ఏది?
1.PM-SHRIప్రపంచవ్యాప్త స్కూళ్లతో పోటీపడేలాభారతీయపాఠశాలలనిఅన్నిరకాలమౌలికసదుపాయాలనికల్పించిఅభివృద్ధిచేసేందుకు ప్రకటించారు
2.ఇటీవలనేషనల్ టీచర్స్ డే సందర్భంగాప్రధాని నరేంద్రమోడీPM-SHRIకింద14500పాఠశాలలను ఎంపికచేస్తున్నట్లు ప్రకటించారు

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

209) కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఇటీవల 2024 – 25 నాటికి ఎంత బొగ్గుని వెలికితీయాలని లక్ష్యంగా పెట్టుకుంది (బిలియన్ టన్నులలో )

A) 1. 54
B) 1. 23
C) 2. 25
D) 2. 42

View Answer
B) 1. 23

210) ఇండియాలో మొట్టమొదటి యాంటీ – డ్రోన్ ని ఇటీవల ఈ క్రింది ఏ సంస్థ ఉత్పత్తి చేసి ప్రారంభించింది ?

A) Dhruv
B) Garuda
C) IG Drones
D) Rattan India

View Answer
D) Rattan India
Spread the love

Leave a Comment

Solve : *
22 − 16 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!