Current Affairs Telugu September 2022 For All Competitive Exams

211) ఇటీవల జరిగిన SAFF ఫుట్ బాల్ టైటిల్ (ఉమెన్స్) ని ఏ దేశం గెలుచుకుంది?

A) ఇండియా
B) దక్షిణ కొరియా
C) జపాన్
D) మయన్మార్

View Answer
D) మయన్మార్

212) ఇటీవల NGT ఈ క్రింది ఏ రాష్ట్రంపై 3500 కోట్లు పెనాల్టీని విధించింది ?

A) పశ్చిమ బెంగాల్
B) ఉత్తర ప్రదేశ్
C) గుజరాత్
D) బీహార్

View Answer
A) పశ్చిమ బెంగాల్

213) ఇండియాలో మొట్టమొదటి “ఫారెస్ట్ యూనివర్సిటీ” ని ఏ రాష్ట్రం ఏర్పాటు చేయనుంది ?

A) మధ్య ప్రదేశ్
B) కేరళ
C) ఒడిషా
D) తెలంగాణ

View Answer
D) తెలంగాణ

214) “CHHATA” అనే నీటి సంరక్షణ కార్యక్రమాన్ని ఈ క్రింది ఏ రాష్ట్రం ప్రారంభించింది?

A) రాజస్థాన్
B) గుజరాత్
C) మధ్యప్రదేశ్
D) ఒడిశా

View Answer
D) ఒడిశా

215) “CM Da Haisi” అనే పోర్టల్ ని ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది ?

A) మణిపూర్
B) సిక్కిం
C) త్రిపుర
D) అస్సాం

View Answer
A) మణిపూర్
Spread the love

Leave a Comment

Solve : *
27 − 8 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!