216) రామకృష్ణ మిషన్ “Awakening Program” ని ఎవరు ప్రారంభిoచారు ?
A) నరేంద్ర మోడీ
B) ధర్మేంద్ర ప్రధాన్
C) అమిత్ షా
D) ద్రౌపది ముర్ము
217) ఈ క్రింది ఏ సంవత్సరంలోపు భారత ఆరోగ్య రంగం 50 బిలియన్ డాలర్లకి చేరుకోనుంది ?
A) 2028
B) 2029
C) 2030
D) 2025
218) ఇండియాలో మొట్టమొదటి “Night Sky Sanctuary” ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు
A) డార్జిలింగ్
B) డెహ్రడూన్
C) లడఖ్
D) నైనిటాల్
219) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా “Cheetah Rehabilitation Project”ని ప్రారంభించారు.
2. మధ్యప్రదేశ్ లో కూనో నేషనల్ పార్క్ లోకి 8 చిరుతలని (5 – ఆడ,3 – మగ) ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేశారు.
A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు
220) ఈ క్రింది వానిలో సరి అయినది ఏది?
1. Sept 9,2022 న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము” TB ముక్త్ భారత్ అభియాన్ “కార్యక్రమాన్ని ప్రారంభించారు.
2. 2025 కల్లా TB ని నిర్మూలించాలన్నది భారత లక్ష్యం.
A) 1,2
B) 1
C) 2
D) ఏదీ కాదు