Current Affairs Telugu September 2022 For All Competitive Exams

221) జాతీయ అటవీ, పర్యావరణ మంత్రుల కాన్ఫరెన్స్ ఇటీవల ఎక్కడ జరిగింది ?

A) ఏక్తానగర్ (గుజరాత్)
B) డెహ్రడూన్
C) హైదరాబాద్
D) ఇండోర్

View Answer
A) ఏక్తానగర్ (గుజరాత్)

222) భారత ప్రభుత్వం ఇటీవల PFI పై ఏ చట్టం కింద 5 సంవత్సరాల నిషేధం విధించింది ?

A) TADA
B) POTA
C) AFPSA
D) UAPA

View Answer
D) UAPA

223) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం “BLO e – పత్రిక” అనే డిజిటల్ పబ్లికేషన్ ని ప్రారంభించింది.
2.బూత్ లెవల్ ఆఫీసర్లకి ఒక అనుసంధాన కార్యక్రమంగా దీనిని ప్రారంభించారు.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

224) “Partners in the Blue Pacific” సమావేశం ఇటీవల ఏ దేశంలో జరిగింది ?

A) ఆస్ట్రేలియా
B) న్యూజిలాండ్
C) జపాన్
D) యుఎస్ ఏ

View Answer
D) యుఎస్ ఏ

225) ఇటీవల ఇండియాలో మొట్టమొదటిసారిగా పూర్తి చేయి (Arm) ట్రాన్స్ ప్లాంటేషన్ ని ఏ రాష్ట్రంలో చేశారు ?

A) ఉత్తర ప్రదేశ్
B) మహారాష్ట్ర
C) కేరళ
D) గుజరాత్

View Answer
C) కేరళ
Spread the love

Leave a Comment

Solve : *
22 ⁄ 1 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!