Current Affairs Telugu September 2022 For All Competitive Exams

236) 2022 – 23 కాలానికి SCO అధ్యక్ష హోదాలో ఏ దేశం ఉండనుంది ?

A) చైనా
B) ఉజ్బెకిస్తాన్
C) రష్యా
D) ఇండియా

View Answer
D) ఇండియా

237) “All India Institute of Ayurveda – AIIA” ఎక్కడ ఉంది ?

A) న్యూ ఢిల్లీ
B) రాయ్ పూర్
C) డెహ్రాడూన్
D) పాలక్కడ్

View Answer
A) న్యూ ఢిల్లీ

238) ఇండియాలో మొట్టమొదటి ముక్కు ద్వారా ఇచ్చే కోవిడ్-19 వ్యాక్సిన్ ని ఇటీవల ఏ కంపెనీ తయారు చేసింది ?

A) సీరం
B) డాక్టర్ రెడ్డీస్
C) బయోలాజికల్ – ఈ
D) భారత్ బయోటెక్

View Answer
D) భారత్ బయోటెక్

239) స్టార్ బక్స్ CEO గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు ?

A) కళ్యాణ్ చౌభే
B) లక్ష్మణ్ నారాయణన్
C) నితిన్ గుప్తా
D) నితిన్ గుప్తా

View Answer
B) లక్ష్మణ్ నారాయణన్

240) ఇటీవల నీరజ్ చోప్రా స్వర్ణం గెలిచిన డైమండ్ లీగ్- 2022 పోటీలు ఎక్కడ జరిగాయి?

A) జెనీవా
B) వియన్నా
C) రోమ్
D) జ్యూరిచ్

View Answer
D) జ్యూరిచ్
Spread the love

Leave a Comment

Solve : *
4 × 4 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!