241) “E – సమాధాన్” అనే పోర్టల్ ని ఇటీవల ఈ క్రింది ఏ సంస్థ ప్రారంభించింది ?
A) AICTE
B) NITI Ayog
C) DPIIT
D) UGC
242) “State of the Education For India 2022 : Artificial Intelligence (AI) In Education ” అనే రిపోర్ట్ ని ఎవరు విడుదల చేశారు ?
A) కేంద్ర విద్యాశాఖ
B) నీతి అయోగ్
C) యునెస్కో
D) ప్రథమ్ ఫౌండేషన్
243) ఇటీవల NLP- నేషనల్ లాజిస్టిక్ పాలసీని ఎవరు ప్రారంభించారు?
A) పీయూష్ గోయల్
B) నిర్మల సీతారామన్
C) నరేంద్ర మోడీ
D) అమిత్ షా
244) “VentuRISE” అనే గ్లోబల్ స్టార్టప్ ఛాలెంజ్ ప్రోగ్రాం ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?
A) మహారాష్ట్ర
B) కర్ణాటక
C) కేరళ
D) గుజరాత్
245) “షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా” CMD గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు ?
A) అజయ్ త్యాగి
B) BK త్యాగి
C) మనోజ్ కుమార్
D) సోనాలీ సింగ్