Current Affairs Telugu September 2022 For All Competitive Exams

21) US open -2022 టెన్నిస్ విజేతల్లో సరైన జతలేవి?
1. మెన్స్ సింగిల్స్ – కార్లోస్ అల్కారెజ్ (స్పెయిన్)
2. ఉమెన్స్ సింగిల్స్ – ఇగ స్వీయాటెక్ (పోలాండ్)

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

22) ఈ క్రింది వానిలో సరి అయినది ఏది ?
1. ఇటీవల బొస్నియాలోని సారాజెవో లో జరిగిన జూడో ఛాంపియన్స్ పోటీల్లో 15 ఏళ్ల ” లింథోయ్ చనాంబమ్” గోల్డ్ మెడల్ గెలుపొంది.
2. లింథోయ్ చనాంబమ్ మణిపూర్ కి చెందిన 15ఏళ్ల అమ్మాయి.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

23) “మమాంగం” అనే ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుగుతుంది?

A) తమిళనాడు
B) కర్ణాటక
C) కేరళ
D) మధ్యప్రదేశ్

View Answer
C) కేరళ

24) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?(GDP వృద్ధిరేటు గురించి )
1. NSO (FY 23) – 13.5 %.
2. Moodys (2022) – 7.7 %.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

25) ఇటీవల జరిగిన “30వ సౌతర్న్ జోనల్ కౌన్సిల్” సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు ?

A) నరేంద్ర మోడీ
B) నిర్మలా సీతారామన్
C) రాజ్ నాథ్ సింగ్
D) అమిత్ షా

View Answer
D) అమిత్ షా
Spread the love

Leave a Comment

Solve : *
22 ⁄ 2 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!