Current Affairs Telugu September 2022 For All Competitive Exams

246) ఈ క్రింది ఏ రాష్ట్రం “Sept -9 “న “హిమాలయ దివాస్ “ని జరుగుతుంది

A) హిమాచల్ ప్రదేశ్
B) సిక్కిం
C) అరుణాచల్ ప్రదేశ్
D) ఉత్తరాఖండ్

View Answer
D) ఉత్తరాఖండ్

247) ఇటీవల ప్రపంచంలో మొట్టమొదటి క్లోనింగ్ ఆర్కిటిక్ తోడేలు ని ఏ దేశ శాస్త్రవేత్త ఉత్పత్తి చేశారు ?

A) యుఎస్ ఏ
B) కెనడా
C) ఇజ్రాయెల్
D) చైనా

View Answer
D) చైనా

248) IIFL వెల్త్ హురున్ వారు ప్రకటించిన 40 సంవత్సరాల లోపు “Self Made Rich List – 2022″లో ఇటీవల మొదటి స్థానంలో నిలిచిన వ్యక్తి ?

A) రవీంద్రన్
B) భవీన్ అగర్వాల్
C) ఫాల్గుణి నాయర్
D) నిఖిల్ కామత్

View Answer
D) నిఖిల్ కామత్

249) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి “SymphoNE” అనే వర్చువల్ కాన్ఫరెన్స్ ని ప్రారంభించారు.
2. ఈశాన్య రాష్ట్రాల్లో టూరిజం అభివృద్ధి కొరకు “SymphoNE” కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

250) “విజ్ఞాన ప్రగతి” అనే మ్యాగ్జిన్ ని ఏ సంస్థ ప్రచురిస్తుంది ?

A) AIIMS
B) ICAR
C) BARC
D) CSIR

View Answer
D) CSIR
Spread the love

Leave a Comment

Solve : *
19 + 22 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!