251) క్రిందివానిలోసరైనదిఏది?
1.”Globalise to Localise”పేరిట ఒకరిపోర్ట్ని ఎలక్ట్రానిక్స్&ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ గారు విడుదల చేశారు
2.2026 కల్లా ఎలక్ట్రానిక్స్ రంగంలో 300 బి.డా.ఉత్పత్తిని 120 బి.డా.ఎగుమతులని సాధించాలన్న లక్ష్యంతో దీనిని ప్రారంభించారు
A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు
252) ఇటీవల భారతీయ రైల్వే వారు ఈ క్రింది ఏ నగరంలోని రైల్వేస్టేషన్లో ” మేఘ దూత్” అనే మేషన్లను ఏర్పాటు చేశారు ?
A) కోల్ కత్తా
B) చెన్నై
C) గోరఖ్ పూర్
D) ముంబాయి
253) APOA – “Asian Palm Oil Association” చైర్మన్ గా ఇటీవల ఎవరు ఎన్నికైనారు ?
A) అతుల్ చతుర్వేది
B) నితిన్ గుప్తా
C) గౌతమ్ అదానీ
D) Pc మోడీ
254) “క్వేన్ ఎలిజబెత్ అవార్డు” ని ఇటీవల గెలుచుకున్న మొదటి వ్యక్తి ఎవరు ?
A) బోరిస్ జాన్సన్
B) స్వాతి థిoగ్రా
C) సువెల్లా బ్రెవర్ మన్
D) లిజ్ ట్రస్
255) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల కేంద్ర ప్రభుత్వం హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో “బల్క్ డ్రగ్ పార్క్” ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
2. ఒక్కొక్క రాష్ట్రంలోనే బల్క్ డ్రగ్ పార్క్ కి 1000 కోట్ల వరకు కేంద్ర ప్రభుత్వం సహాయం అందిస్తుంది.
A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు