Current Affairs Telugu September 2022 For All Competitive Exams

256) ఇటీవల మరణించిన ప్రముఖ సంగీత విద్వాంసుడు TV శంకర నారాయణన్ ఈ క్రింది దేనికి సంబంధించినవాడు ?

A) హిందుస్థానీ
B) కర్ణాటక
C) సూఫీ
D) త్యాగరాజు

View Answer
B) కర్ణాటక

257) I2 U2 లో సభ్య దేశాలు ఏవి ?

A) ఇండియా – ఇండోనేషియా – యుఎస్ ఏ – యుకె
B) ఇండియా – ఇజ్రాయిల్ – యూఎస్ఏ – యు ఏ ఈ
C) ఇండియా – ఇజ్రాయిల్ – యూఎస్ఏ – ఉగాండా
D) ఇండియా – ఇండోనేషియా – యూఎస్ఏ – యూఏఈ

View Answer
B) ఇండియా – ఇజ్రాయిల్ – యూఎస్ఏ – యు ఏ ఈ

258) “KRITAGYA – 3. 0” అనే హ్యాకథాన్ ని ఈక్రింది ఏ సంస్థ ప్రారంభించింది ?

A) NITI Ayog
B) DPIIT
C) AIIMS
D) ICAR

View Answer
D) ICAR

259) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల కార్బన్ ట్రాకర్, గ్లోబల్ ఎనర్జీ మానిటర్ సంస్థలు కలిసి “గ్లోబల్ రిజిష్టర్ ఆఫ్ పాసిల్ ఫ్యూయల్స్” ని ప్రారంభించాయి.
2. ప్రపంచంలోనే ఇంధన లభ్యత, ఉద్గారాలపై ఏర్పాటు చేసిన మొదటి రిజిష్టర్ ఇది.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

260) ఇటీవల ” డచ్ గ్రాండ్ ప్రిక్స్ -2022″ఫార్ములారన్ రేసు విజేతగా ఎవరు నిలిచారు?

A) మ్యాక్స్ వెర్ స్టాఫెన్
B) లేక్ లెర్క్
C) సెబాస్టియన్ వెటల్
D) హామిల్టన్

View Answer
A) మ్యాక్స్ వెర్ స్టాఫెన్
Spread the love

Leave a Comment

Solve : *
42 ⁄ 21 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!