Current Affairs Telugu September 2022 For All Competitive Exams

261) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇటీవల ఇండియాలోనే అతి పొడవైన” రబ్బరు డ్యామ్” ని బీహార్ లోని గయా లో ప్రారంభించారు.
2. గయాలోని “ఫాల్గు “నదిపై ఈ రబ్బర్ డ్యాం ని నిర్మించారు.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

262) “నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ” ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు ?

A) DY చంద్రచూడ్
B) UU లలిత్
C) PS నరసింహా
D) R. సూర్యకాంత్

View Answer
A) DY చంద్రచూడ్

263) “Global Innovation Index – 2022″గురించి క్రింది వానిలో సరైనది ఏది ?
1.దీనిని World Bank విడుదల చేస్తుంది.
2. ఇందులో ఇండియా ర్యాంక్ – 40.
3. మొదటి 5 స్థానాల్లో నిలిచిన దేశాలు – స్విట్జర్లాండ్, యుఎస్ ఏ, స్వీడన్, యుకె, నెదర్లాండ్స్.

A) 1,2
B) 2,3
C) 1,3
D) 1,2,3

View Answer
B) 2,3

264) “Our Great National Parks” అనే డాక్యుమెoటరీ వర్ణించడం/(Narrating చెయ్యడం) వల్ల ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తికి”Emmy ” అవార్డు వచ్చింది ?

A) ఏంజెలా మోర్కెల్
B) బరాక్ ఒబామా
C) ఆంటోనియో గుటెర్రస్
D) నరేంద్ర మోడీ

View Answer
B) బరాక్ ఒబామా

265) “రామన్ మెగసేసే అవార్డ్స్ – 2022” గురించి ఈ క్రింది వానిలో సరైన జతలని గుర్తించండి ?
1.Sotheara Chhim – Cambodia.
2.Bernadette J madrid – Philippines.
3.Gary Bencheghib – Indonesia.
4.Tadashi Hattori – Japan.

A) 1,3,4
B) 1,2,4
C) 2,3
D) 1,2,3,4

View Answer
D) 1,2,3,4
Spread the love

Leave a Comment

Solve : *
26 − 16 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!