Current Affairs Telugu September 2022 For All Competitive Exams

266) “ఐసీసీ (ఆగస్టు) ప్లేయర్ ఆఫ్ ది మంత్ – 2022″లో సరైన జతలు ఏవి ?
1.మెన్స్ – సికిందర్ రాజా (జింబాబ్వే).
2. ఉమెన్స్ – తహీలా మెక్ గ్రాత్ (ఆస్ట్రేలియా).

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

267) ఇటీవల కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల ప్రాజెక్టులకి మూలధన పెట్టుబడి కింద వడ్డీ లేని రుణాలని ఎన్ని సంవత్సరాల కాలానికి ఇవ్వనున్నట్లు ప్రకటించింది ?

A) 40
B) 25
C) 35
D) 50

View Answer
D) 50

268) 2020 సంవత్సరానికి గాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని ఇటీవల ఎవరికి ప్రధానం చేయనున్నారు ?

A) రజనీ కాంత్
B) అమితాబ్ బచ్చన్
C) కృష్ణంరాజ్
D) ఆశా పరేఖ్

View Answer
D) ఆశా పరేఖ్

269) ప్రాన్స్ దేశం చేత “Legion of Honour”అవార్డుని ఇటీవల ఎవరు అందుకున్నారు ?

A) స్వాతి థింగ్రా
B) స్వాతి పిరమిల్
C) గీతా గోపీ నాథ్
D) నిర్మలా సీతారామన్

View Answer
B) స్వాతి పిరమిల్

270) “హిమాలయన్ జూలాజికల్ పార్క్ ” ఎక్కడ ఉంది?

A) డార్జిలింగ్
B) డెహ్రాడూన్
C) నైనిటాల్
D) గ్యాంగ్ టక్

View Answer
D) గ్యాంగ్ టక్
Spread the love

Leave a Comment

Solve : *
28 ⁄ 14 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!