271) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల యునెస్కో – గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ లర్నింగ్ సిటీస్ లిస్ట్ లోకి వరంగల్, నిలంబూర్ (కేరళ) ఎంపికైనాయి.
2.ఇండియా నుండి ఈ విభాగంలో త్రిస్సూర్, నిలంబూర్ (కేరళ ),వరంగల్ తెలంగాణ మాత్రమే ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి.
A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు
272) ” World Rhino Day”గురించి ఈ క్రింది వానిలో సరి అయినది ఏది?
1. దీనిని ప్రతి సంవత్సరం” sept 22″ న జరుపుతారు
2.2022 థీమ్ “Five Rhino Species Forever”
A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు
273) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.ఇటీవల నిర్మలా సీతారామన్ గారు “భారత్ విద్యా” అనే ఆన్లైన్ లెర్నింగ్ ఫ్లాట్ ఫాo ని ప్రారంభించారు
2.ఈ “భారత్ విద్య” ప్లాట్ ఫాం లో ఇండియా, దక్షిణాసియాకి సంబంధించిన స్టడీస్ పైన కోర్సులు ఉంటాయి
A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు
274) సంతోష్ అయ్యర్ ఇటీవల ఈ క్రింది ఏ కంపెనీకి MD & CEO గా నియామకం అయ్యారు?
A) Audi (India)
B) Mersedes – Benz (India)
C) Ferari (India)
D) BMW ( India)
275) ఈ క్రింది ఏ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా “Mountain Bicycle World Cup” నిర్వహించనున్నారు ?
A) డెహ్రాడూన్
B) లెహ్
C) షిమ్లా
D) నైనిటాల్