Current Affairs Telugu September 2022 For All Competitive Exams

276) “సమర్ధ్” అనే “ఎడ్యుకేషనల్ పోర్టల్” ని ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రం ప్రారంభించింది ?”సమర్ధ్” అనే “ఎడ్యుకేషనల్ పోర్టల్” ని ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రం ప్రారంభించింది ?

A) ఉత్తరాఖండ్
B) త్రిపుర
C) మణిపూర్
D) నాగాలాండ్

View Answer
A) ఉత్తరాఖండ్

277) ఈ క్రింది వానిలో సరి అయినది ఏది?
1. ఇటీవల ప్రాజెక్ట్ 17-A లో భాగంగా ” తరగిరి “షిప్ ని ప్రారంభించారు.
2. ఈ “తరగిరి “షిప్ ముంబయి లోని మజ్ గావ్ డాక్ లిమిటెడ్ తయారు చేసింది.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

278) ప్రస్తుతం NSIL – “New Space India Ltd” చైర్మన్ ఎవరు ?

A) V. సోమనాథ్
B) K. శివన్
C) D. రాధాకృష్ణన్
D) D. సతీష్ రెడ్డి

View Answer
C) D. రాధాకృష్ణన్

279) “World Rose Day” ఏ రోజున జరుపుతారు ?

A) Sept 24
B) Sept 23
C) Sept 21
D) Sept 22

View Answer
D) Sept 22

280) భారత అటార్నీ జనరల్ గా ఇటీవల ఎవరు నియామకమయ్యారు ?

A) ముకుల్ రోహత్గీ
B) KK వేణు గోపాల్
C) సోలీ సోరాబ్జీ
D) R. వెంకటరమణి

View Answer
D) R. వెంకటరమణి
Spread the love

Leave a Comment

Solve : *
20 − 1 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!