Current Affairs Telugu September 2022 For All Competitive Exams

281) ఇటీవల మరణించిన ప్రముఖ తెలుగు నటుడు కృష్ణంరాజు ఈ క్రింది ఏ శాఖ మంత్రిగా పనిచేశారు ?

A) హోం శాఖ
B) ఆర్థిక శాఖ
C) రక్షణ శాఖ
D) విదేశాంగ శాఖ

View Answer
D) విదేశాంగ శాఖ

282) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల దేశీయ పరిజ్ఞానంతో ఇండియాలో మొట్టమొదటి గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ వ్యాక్సిన్ ని సిరం ఇన్స్టిట్యూట్ సంస్థ అభివృద్ధి చేసింది.
2. ఈ వ్యాక్సిన్ పేరు – q HPV (సెర్వావాక్ )

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

283) PM – PRANAM (ప్రాణం) పథకం గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.దీనిని ఇటీవల కేంద్ర రసాయనాలు, ఎరువులు మంత్రిత్వశాఖ ప్రారంభించింది.
2. వ్యవసాయంలో రసాయనాలు, ఎరువుల వాడకాన్ని రైతులను ప్రత్యామ్నాయ పద్ధతులకి మళ్లించేందుకు దీనిని ఏర్పాటు చేశారు.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

284) “అలీవా(ALIVA) ” అనే ప్రోగ్రాం ని ఏ రాష్ట్రంలో బాల్య వివాహాలు ఆపేందుకు ప్రారంభించారు?

A) ఒడిషా
B) జార్ఖండ్
C) అస్సాం
D) బీహార్

View Answer
A) ఒడిషా

285) “ప్రయాస్” పేరుతో ఆర్మీ హాస్పిటల్ ని (Early Invention Centre) ని ఇటీవల ఎక్కడ ప్రారంభించారు ?

A) పూణే
B) లెహ్
C) ఖడక్ వాస్లా
D) న్యూ ఢిల్లీ

View Answer
D) న్యూ ఢిల్లీ
Spread the love

Leave a Comment

Solve : *
3 + 18 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!