Current Affairs Telugu September 2022 For All Competitive Exams

286) ఇటీవల విడుదల చేసిన “బ్లూo బర్గ్ నివేదిక” ప్రకారం ఇండియా ప్రపంచంలో ఎన్నో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ?

A) 5
B) 4
C) 6
D) 7

View Answer
A) 5

287) 2022 – 23 కాలానికి CII – “Confederation of Indian Industry” అధ్యక్షుడు ఎవరు ?

A) సంజీవ్ బజాబ్
B) గౌతమ్ అదానీ
C) రాకేష్ మురుగన్
D) సంజీవ్ పిరమల్

View Answer
A) సంజీవ్ బజాబ్

288) “Carl – Gustaf m4 Rocket Launcher”తయారీ ప్లాంట్ ని ఇండియాలో ఏదేశం ఏర్పాటు చేయనుంది ?

A) స్వీడన్
B) ఫ్రాన్స్
C) ఇజ్రాయెల్
D) జర్మనీ

View Answer
A) స్వీడన్

289) ICMR కొత్త డైరెక్టర్ జనరల్ గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు ?

A) రణదీప్ గులేరీయా
B) VG సోమానీ
C) రాజీవ్ బహల్
D) నితిన్ గుప్తా

View Answer
C) రాజీవ్ బహల్

290) నాసా ప్రయోగించిన “MOXIE”ఎక్స్ పెరిమెంట్ ఈ క్రింది ఏ గ్రహంపై ఆక్సిజన్ ని ఇటీవల ఉత్పత్తి చేసింది ?

A) Mars
B) Jupiter
C) Moon
D) Neptune

View Answer
A) Mars
Spread the love

Leave a Comment

Solve : *
26 × 28 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!