291) “Ambedkar and Modi : Reformer’s Ideas Performer’s Implementation” పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు ?
A) రామ్ నాథ్ కోవింద్
B) ద్రౌపది ముర్ము
C) నరేంద్ర మోడీ
D) అమిత్ షా
292) ఈ క్రింది వానిలో సరి అయినది ఏది?
1. ఇటీవల చెన్నై కేంద్రంగా పనిచేసే స్పేస్ టెక్నాలజీ సంస్థ “అగ్నికుల్ సంస్థ”కి భారత ప్రభుత్వం ఇచ్చింది.
2. అగ్నికుల్ కాస్మోస్ సంస్థ ఇండియాలో, ప్రపంచంలో సింగిల్ పీస్ ద్వారా 3-d ప్రింటింగ్ రాకెట్ ని తయారు చేసే సంస్థ.
A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు
293) “స్వచ్ఛతా” అనే స్పెషల్ క్యాంపెయన్ 2.0 పోర్టల్ ని ఇటీవల ఎవరు ప్రారంభించారు ?
A) జితేంద్ర సింగ్
B) నరేంద్ర మోడీ
C) గజేంద్ర సింగ్ షేకావత్
D) అమిత్ షా
294) “Export Promotion Council – EPC”గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.దీనిని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇదవల ఏర్పాటు చేసింది.
2.మెడికల్ డివైజెస్ ఎగుమతుల అభివృద్ధి కోసం EPC ని ఏర్పాటు చేశారు.
A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు
295) ఇటీవల ” No Bag Day” అనే కార్యక్రమాన్ని పాఠశాలల్లో ఏ రాష్ట్రం ప్రారంభించింది?
A) UP
B) బీహార్
C) కేరళ
D) ఒడిశా