26) దేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఫ్రైట్ ప్లాట్ ఫాం- “E-FAST” ని ఈ క్రింది ఏ సంస్థలు ప్రారంభించాయి?
A) NITI Ayog, Indian Railways
B) NITY Ayog,WRI
C) FICCI,DPIIT
D) DPIIT,NITI Ayog
27) క్రిందివానిలో సరైనది ఏది?
1.సెంట్రల్ జూ అథారిటీ ఉత్తమ జూపార్కుల లిస్ట్ ని విడుదల చేసింది ఇందులో డార్జిలింగ్ లోని పద్మజానాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్క్ మొదటి స్థానంలో నిలిచింది
2.ఉత్తమ జూపార్కుల్లో 2,3 స్థానాల్లో అరిగ్నార్ అన్నజూపార్క్ శ్రీచామరాజేంద్ర జూపార్క్ నిలిచాయి
A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు
28) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?(36వ నేషనల్ గేమ్స్ 2022 గురించి)
1.ఇవి సెప్టెంబర్ 27 అక్టోబర్ 10,2022 వరకు అహ్మదాబాద్ లో జరగనున్నాయి.
2. ఈ గేమ్స్ మస్కట్ – Savaj.
3. ఈ సంవత్సరం నేషనల్ గేమ్స్ లో యోగాసన, మల్లకంబ క్రీడలను కొత్తగా నిర్వహించనున్నారు.
A) 1,2
B) 2,3
C) 1,3
D) అన్నీ సరైనవే
29) కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఈ క్రింది ఏ నగరంలో EMC – “Electronic Manufacturing Cluster” ఏర్పాటుకి ఆమోదం తెలిపింది ?
A) హైదరాబాద్
B) పూణే
C) వడోదర
D) ఇండోర్
30) ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రం నైపుణ్యంలేని వర్కర్లకి కనీస వేతనం 67% కి పెంచి 500 రూపాయలుగా ప్రకటించింది?
A) సిక్కిం
B) జార్ఖoడ్
C) త్రిపుర
D) బీహార్