Current Affairs Telugu September 2022 For All Competitive Exams

296) “Divorce and Democracy : A History of Personal Law in Post Independence India” పుస్తక రచయిత ఎవరు ?

A) మేనకా గాంధీ
B) నిరుపమా రావు
C) సౌమ్య సక్సేనా
D) సుధా మూర్తి

View Answer
C) సౌమ్య సక్సేనా

297) రామన్ మెగసెసే అవార్డుని తిరస్కరిస్తూ ఇటీవల వార్తల్లో నిలిచిన కె. కె. శైలజ ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి ?

A) తమిళనాడు
B) కర్ణాటక
C) ఆంధ్ర ప్రదేశ్
D) కేరళ

View Answer
D) కేరళ

298) ” Uniform Civil Code “ని అమలు చేసేందుకు ఈ క్రింది ఏ రాష్ట్రం రంజన్ ప్రకాష్ దేశాయ్ ఆధ్వర్యంలో కమిటీని వేసింది?

A) ఉత్తరాఖండ్
B) గుజరాత్
C) కేరళ
D) తమిళనాడు

View Answer
A) ఉత్తరాఖండ్

299) ఇండియాలో మొట్టమొదటి “స్వచ్చ సుజల్ ప్రదేశ్” గా ఈ క్రింది ఏ ప్రాంతం నిలిచింది ?

A) గోవా
B) మధ్య ప్రదేశ్
C) అండమాన్ & నికోబార్
D) లక్షదీప్

View Answer
C) అండమాన్ & నికోబార్

300) ఇటీవల మరణించిన బీబీ లాల్ (బ్రజ్ బసి లాల్) ఈ క్రింది ఏ రంగానికి చెందినవారు ?

A) వైద్యం
B) సాహిత్యం
C) ఆర్కియాలజీ
D) జర్నలిజం

View Answer
C) ఆర్కియాలజీ
Spread the love

Leave a Comment

Solve : *
50 ⁄ 25 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!