306) ఇటీవల 2022-27 కాలానికి మొదటిసారిగా ఈ క్రింది ఏ రాష్ట్రం సినిమాటిక్ పాలసీని ప్రకటించింది?
A) మహారాష్ట్ర
B) హిమాచల్ ప్రదేశ్
C) ఉత్తరాఖండ్
D) గుజరాత్
307) ఇటీవల వార్తల్లో నిలిచిన “శూన్య క్యాంపెయిన్” దేనికి సంబంధించినది ?
A) ప్లాస్టిక్ వ్యర్థాలని తగ్గించేది
B) ప్లాస్టిక్ వ్యర్థాలని తగ్గించేది
C) EV లు వాడటం ద్వారా గాలి కాలుష్యం తగ్గించడం
D) ఓజోన్ పొర ని సంరక్షించడం
308) క్రిందివానిలోNAVICగురించిసరైనవిగుర్తించండి?
1.భారత స్వతంత్ర శాటిలైట్ నావిగేషన్ సిస్టంఐన దీనిని ఇస్రో అభివృద్ధి చేసింది
2.2023 నుండి భారతదేశంలో విక్రయించే అన్నిరకాల స్మార్ట్ ఫోన్లలో NAVIC సిస్టంని ఇన్స్టాల్ చేసి ఉంచాలి భారత ప్రభుత్వం స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలను ఆదేశించింది
A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు
309) “అంతర్జాతీయ పర్యాటక అవార్డులు – 2023″లో ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రం “Best Destination For Culture” అవార్డు గెలుచుకుంది ?
A) కేరళ
B) హిమాచల్ ప్రదేశ్
C) సిక్కిం
D) పశ్చిమ బెంగాల్
310) ఇటీవల ఇండియాలో మొట్టమొదటి CNG తో నడిచే ట్రక్ ని ఏ సంస్థ ప్రారంభించింది?
A) Ashok Leyland
B) ISUZU
C) Tata Motors
D) L &T