Current Affairs Telugu September 2022 For All Competitive Exams

311) “డైరీ కో – ఆపరేటివ్ కాన్ క్లేవ్” ఎక్కడ జరుగనుంది ?

A) గ్యాంగ్ టక్
B) గువాహటి
C) ఆనంద్
D) గురుగ్రాం

View Answer
A) గ్యాంగ్ టక్

312) ఇటీవల ఏషియా డెవలప్ మెంట్ బ్యాంక్ (ADB) ఈ క్రింది ఏ రాష్ట్రంలో 12జిల్లాల్లో మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసేందుకు 4000కోట్లు ఇవ్వనుంది?

A) తెలంగాణ
B) UP
C) గుజరాత్
D) మహారాష్ట్ర

View Answer
D) మహారాష్ట్ర

313) ఈ క్రింది ఏ సంస్థ ఇటీవల మహారత్న హోదా పొందింది ?

A) PGCIL
B) RECL
C) BDL
D) IICT

View Answer
B) RECL

314) ఈ క్రింది ఏ రాష్ట్రం ఇటీవల “ముఖ్యమంత్రి గోవన్ష్ మొబైల్ చికిత్స యోజన” పథకాన్ని ప్రారంభించింది ?

A) ఛత్తీస్ ఘడ్
B) మధ్య ప్రదేశ్
C) ఉత్తర ప్రదేశ్
D) మహారాష్ట్ర

View Answer
A) ఛత్తీస్ ఘడ్

315) “PM మత్స్య సంపద యోజన” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.దీనిని 2020 సెప్టెంబర్ 10వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు.
2. 2020 – 21 నుండి 2024 – 25 కాలంలో దేశంలో మత్స్య రంగంలో అభివృద్ధిని చేసేందుకు ఈ పథకాన్ని ప్రారంభించారు.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2
Spread the love

Leave a Comment

Solve : *
5 + 3 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!