Current Affairs Telugu September 2022 For All Competitive Exams

31) “రాజభాష కృషి పురస్కార్” అవార్డుని ఇటీవల ఈ క్రింది ఏ సంస్థకి ఇచ్చారు ?

A) NTPC
B) IOCL
C) GRSE
D) BPCL

View Answer
C) GRSE

32) జపాన్ ఓపెన్ – 2022 (బ్యాడ్మిoటన్) విజేతలలో సరైన జతలు ఎన్ని ?
1. పురుషుల సింగిల్స్ – కెంటో మెమెటో.
2. మహిళల సింగిల్స్ – అకానే యమాగూచి.
3. పురుషుల డబుల్స్ – లియాంగ్ వీ కాంగ్ & వాంగ్ చాంగ్

A) 1
B) 2
C) 3
D) ఏదీ కాదు

View Answer
C) 3

33) ఈ క్రింది వానిలో బమ్మెర పోతన రచనలు ఏవి ?
1.పోతన భాగవతము
2. బోగిని దండకం
3. వీరభద్రం విజయం
4. శ్రీ మహాభాష్యం

A) 2, 3, 4
B) 1, 2, 4
C) 1, 2, 3
D) 1, 2, 3, 4

View Answer
D) 1, 2, 3, 4

34) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల 15వ PLFS (Periodic Labour Force Survey) ని NSO విడుదల చేస్తుంది.
2.2022 ఏప్రిల్ – జూన్ నెలకి సంబంధించి నిరుద్యోగిత రేటు – 7.6 %

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

35) NDDB రెండు బయో గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు కోసం ఇటీవల ఈ క్రింది ఏ సంస్థతో MOU కుదుర్చుకుంది ?

A) NTPC
B) ONGC
C) Toyota
D) Suzuki

View Answer
D) Suzuki
Spread the love

Leave a Comment

Solve : *
6 + 6 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!