Current Affairs Telugu September 2022 For All Competitive Exams

41) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల ఇండియా – యుఎస్ఏ మధ్య “అభ్యాస్ డ్రిల్” పేరిట మారిటైం ఎక్సర్ సైజ్ జరిగింది.
2. చెన్నై తీరంలో ఈ అభ్యాస్ డ్రిల్ జరిగింది.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

42) టెన్నిస్ కి ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన రోజర్ ఫెదరర్ ఎన్ని గ్రాండ్ స్లామ్ లు గెలిచారు ?

A) 21
B) 22
C) 20
D) 23

View Answer
C) 20

43) “Forging mettle ” పుస్తక రచయిత ఎవరు?

A) రవి వర్మ
B) రామ్ దరశ్ మిశ్రా
C) పవన్ .సి . లాల్
D) మృణాల్ సేన

View Answer
C) పవన్ .సి . లాల్

44) SETU ప్రోగ్రాం గురించి ఈ క్రింది వానిలో సరి అయినది ఏది?
1 .దీనిని ఇటీవల వాణిజ్య , పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ ప్రారంభించారు.
2. USA లో ఉన్న ఇన్వెస్టర్లని భారత పారిశ్రామికవేత్తలతో లింక్ చేసి ఎక్కువ పెట్టుబడులు పెంచే ప్రోగ్రాం ఇది.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

45) జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఇటీవల రాష్ట్రపతి ఎంతమందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందించారు ?

A) 49
B) 45
C) 50
D) 47

View Answer
B) 45
Spread the love

Leave a Comment

Solve : *
26 ⁄ 13 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!