Current Affairs Telugu September 2023 For All Competitive Exams

Current Affairs Telugu September 2023 For All Competitive Exams

Daily Current Affairs Telugu Section provides latest and Best Daily Current Affairs -2023 September for All Competitive Exams. Gain knowledge by answering simple online quiz multiple choice questions (mcq bits) on Current Affairs, History, Geography, Mental Ability, Sports, Science, Constitution, Politics, GK. These bits can help to crack all major competitive exams like UPSC, SSC CGL, SSC CHSL, CAT, MAT, CDS, NDA, PSC, LIC, Banks, Railways, APPSC, TSPSC, GROOUP 1, GROUP 2, GROUP 3, GROUP 4, SI, Constable of police department etc. Learn only on McqBits.com. These questions had been asked in various competitive examinations already such as UPSC Prelims, SSC, Bank PO, Bank Clerk, Railways, All states PSC (Public Service Commission), LIC (Life Insurance Corporation), AP Lawcet, TS Lawcet, CLAT etc.


Current Affairs
September 2023
Telugu (306+ Bits)

1) “మిషన్ కర్మయోగి ” దేనికి సంబంధించిన పథకం ?

A) విశ్వకర్మలకి ఉపాధి పథకం
B) యోగా అభివృద్ధి కోసం
C) ఆయుష్
D) సివిల్ సర్వీసెస్ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రాం

View Answer
D) సివిల్ సర్వీసెస్ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రాం

2) ఇటీవల ” Adopt a Heritage 2.0 ” అనే ప్రోగ్రాం ని ఏ సంస్థ ప్రారంభించింది ?

A) NITI Ayog
B) ASI
C) IISC – బెంగళూరు
D) IIT – ఢిల్లీ

View Answer
B) ASI

3) ఏషియన్ గేమ్స్ -2023లో క్రికెట్ (ఉమెన్స్) గోల్డ్ మెడల్ ని ఏ దేశం పొందింది?

A) శ్రీలంక
B) బంగ్లాదేశ్
C) పాకిస్థాన్
D) ఇండియా

View Answer
D) ఇండియా

4) ఇటీవల స్వాతంత్ర భారత తొలి ఆర్థిక మంత్రి RK షణ్ముగం శెట్టి విగ్రహాన్ని ఎక్కడ ఆవిష్కరించారు ?

A) చెన్నై
B) కోయంబత్తూరు
C) మదురై
D) కాంచీపురం

View Answer
B) కోయంబత్తూరు

5) “Merkava Mark 5 లేదా Barak” అనే యుద్ధ ట్యాంక్ ని ఏ దేశం అభివృద్ధి చేసింది ?

A) సౌదీ అరేబియా
B) నార్త్ కొరియా
C) ఇజ్రాయెల్
D) USA

View Answer
C) ఇజ్రాయెల్

Spread the love

Leave a Comment

Solve : *
18 ⁄ 6 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!