Current Affairs Telugu September 2023 For All Competitive Exams

46) ఇటీవల ” World Peace Prize -2023″ ని ఎవరికి ఇచ్చారు ?

A) నర్గీస్ మోహమ్మద్ హస్సాంజై
B) వ్లాదిమిర్ జెలెన్ స్కీ
C) ఆంటోనీయో గ్యుటెర్రస్
D) నరేంద్రమోడీ

View Answer
A) నర్గీస్ మోహమ్మద్ హస్సాంజై

47) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇటీవల G – 20 సమ్మిట్ వేదిక ముందు ఏర్పాటు చేసిన దేశంలో అతిపెద్ద నటరాజ విగ్రహాన్ని శ్రీకంద స్థపతి, రాధాకృష్ణ స్థపతి స్వామినాథ స్థపతి రూపొందించారు
2.ఈనటరాజ విగ్రహాన్ని చోళుల కాలానికి చెందిన “Lost – wax” పద్ధతిలో రూపొందించారు

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1, 2
D) ఏది కాదు

View Answer
C) 1, 2

48) ఇటీవల BARC (Bhaba Atomic Research Centre) యొక్క డైరెక్టర్ గా ఎవరు నియమాకం అయ్యారు ?

A) AK మొహంతి
B) శేఖర్ బసు
C) PK సూద్
D) వివేక్ భాసిన్

View Answer
D) వివేక్ భాసిన్

49) ఇటీవల క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా స్పేస్ టెక్ ఇన్నోవేషన్స్ ని అభివృద్ధి చేసేందుకు ఇస్రో సంస్థ తో ఏ సంస్థ MOU కుదుర్చుకుంది ?

A) AWS(Amazon)
B) Google
C) SpaceX
D) Microsoft

View Answer
A) AWS(Amazon)

50) ఇటీవల ప్రకటించిన Kantar Brandz సంస్థ Top 75 most valuable Indian Brands” లో ఏ సంస్థ తొలి స్థానంలో ఉంది ?

A) Reliance
B) Wipro
C) Infosys
D) TCS

View Answer
D) TCS

Spread the love

Leave a Comment

Solve : *
20 ⁄ 10 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!