Current Affairs Telugu September 2023 For All Competitive Exams

51) ఇటీవల ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ ఆడిన తొలి ట్రాన్స్ జెండర్ ఎవరు ?

A) అలెక్స్ బ్లాక్ వెల్
B) లియోవరాద్కర్
C) డానియేల్లే మెక్ గహెయ్
D) వినా పేంటి

View Answer
C) డానియేల్లే మెక్ గహెయ్

52) “A Watershed moment: Transformative Solutions to Interlocking Challenges” అనే థీమ్ UNGA 77వ సమావేశం ఎక్కడ నిర్వహించింది ?

A) లండన్
B) జెనీవా
C) వాషింగ్టన్
D) న్యూయార్క్

View Answer
D) న్యూయార్క్

53) ఇటీవల ట్రాన్స్ జెండర్ కి పెన్షన్ ని అలాగే OBC హోదాని ఈ క్రింది ఏ రాష్ట్రం ఇచ్చింది ?

A) తమిళనాడు
B) మహారాష్ట్ర
C) ఒడిషా
D) జార్ఖండ్

View Answer
D) జార్ఖండ్

54) “Karma Puja” ని ఏ రాష్ట్రంలో జరుపుతారు ?

A) జార్ఖండ్
B) అస్సాం
C) త్రిపుర
D) సిక్కిం

View Answer
A) జార్ఖండ్

55) ఈ క్రింది వానిలో సరియైనవి ఏవి?
1.IN – SLN Divex 23 అనే ఎక్సర్ సైజ్ ఇటీవల ఇండియా – శ్రీలంకల మధ్య జరిగింది
2.పై ఎక్సర్ సైజ్ లో ఇండియా తరపున INS – నిరీక్షక్ పాల్గొంది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Comment

Solve : *
6 × 12 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!