Current Affairs Telugu September 2023 For All Competitive Exams

56) ఇటీవల కంఠస్థ అనే ప్రోగ్రాం, e – మహా శబ్ద కోశ్ అనే యాప్ ని, e – Saral అనే డిక్షనరీని ఏ సంస్థ / డిపార్ట్ మెంట్ ప్రారంభించింది ?

A) DPIIT
B) Dept. Of Official languages
C) AICTE
D) UGC

View Answer
B) Dept. Of Official languages

57) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల MNRE (Ministry of New Renewable Energy),USA తో కలిసి RETAP అనే ప్రోగ్రాం ని ప్రారంభించింది
2.RETAP ప్రోగ్రాంని గ్రీన్ & క్లీన్ ఎనర్జీ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేశారు

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1, 2
D) ఏది కాదు

View Answer
C) 1, 2

58) ఇటీవల GI ట్యాగ్ హోదా పొందిన “కోరా పుట్ కాలా జీరా రైస్” ఏ రాష్ట్రానికి చెందినది?

A) ఒడిషా
B) అస్సాం
C) ఛత్తీస్ ఘడ్
D) బీహార్

View Answer
A) ఒడిషా

59) “World Oldest Wood Structure” ని ఇటీవల ఏ దేశంలో గుర్తించారు ?

A) జాంబియా
B) నైజీరియా
C) బ్రెజిల్
D) ఈజిప్ట్

View Answer
A) జాంబియా

60) “World Rivers day – 2023” ఏ రోజున జరుపుతారు ?

A) Sep,24
B) Sep,26
C) Sep,25
D) సెప్టెంబర్ 4వ ఆదివారం

View Answer
D) సెప్టెంబర్ 4వ ఆదివారం

Spread the love

Leave a Comment

Solve : *
25 − 9 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!