Current Affairs Telugu September 2023 For All Competitive Exams

61) ఇండియాలో మొట్టమొదటి లైట్ హౌస్ ఫెస్టివల్ ఏ నగరంలో జరిగింది ?

A) విశాఖపట్నం
B) చెన్నై
C) గోవా
D) ముంబాయి

View Answer
C) గోవా

62) ఇటీవల మరణించిన N. వలర్ మతి ఏ సంస్థలో సైంటిస్ట్ ?

A) IICT – హైదరాబాద్
B) National Institute of Virology
C) ISRO
D) IIT – మద్రాస్

View Answer
C) ISRO

63) ఇటీవల ఈశాన్య రాష్ట్రాల ప్రాంతాల్లో ఈ క్రింది ఏ జంతువుని ” Food Animal” గా FSSAI ప్రకటించింది ?

A) Yak
B) Thar
C) Red Panda
D) Mithun

View Answer
D) Mithun

64) ఇటీవల ” Lung and Cervical Cancer” ని ముందుగానే గుర్తించి ట్రీట్ మెంట్ ఇచ్చే పద్ధతిని ఈ క్రింది ఏ సంస్థ అభివృద్ధి చేసింది ?

A) BARC
B) IISC – బెంగళూరు
C) IIT – మద్రాస్
D) AIIMS – న్యూఢిల్లీ

View Answer
B) IISC – బెంగళూరు

65) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇటీవల G -20 లో ఆఫ్రికన్ యూనియన్ కి శాశ్వత సభ్యత్వం ఇచ్చారు
2. ఆఫ్రికన్ యూనియన్ ప్రధాన కార్యాలయం అడిస్ అబాబా లో ఉంది. కాగా ఇందులో 55 సభ్య దేశాలు ఉన్నాయి

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1, 2
D) ఏది కాదు

View Answer
C) 1, 2

Spread the love

Leave a Comment

Solve : *
21 × 4 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!