66) ముఖ్యమంత్రి గ్రామీణ్ ఆవాస్ న్యాయ్ యోజన ప్రోగ్రాం ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?
A) చత్తీస్ ఘాడ్
B) జార్ఖండ్
C) ఒడిషా
D) గోవా
67) “ILLUMA – T” అనే మిషన్ ని స్పేస్ స్టేషన్ కి ఏ సంస్థ పంపనుంది ?
A) SpaceX
B) CSA
C) ESA
D) NASA
68) ఇటీవల రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ అవార్డులను ఏ సంస్థ (or) మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ?
A) IISC – బెంగళూరు
B) ISRO
C) Ministry of Earth Sciences
D) Ministry of Science & Technology
69) “World Alzeimer ‘s day” ఏ రోజున జరుపుతారు?
A) Sep, 20
B) Sep, 21
C) Sep, 22
D) Sep, 19
70) World Tourism day గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. దీనిని ప్రతి సంవత్సరం Sep ,27న జరుపుతారు
2. 2023 థీమ్: Tourism and green Imvestment
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు