71) ఇటీవల ముంబాయి లో ప్రారంభించబడిన కొత్త వార్ షిప్ పేరేంటి ?
A) వింధ్య గిరి
B) మహేంద్రగిరి
C) హిమగిరి
D) నగరి
72) ఇటీవల “WHO Traditional Medicine Global Summit – 2023 ” సమావేశం ఎక్కడ జరిగింది ?
A) గాంధీనగర్
B) న్యూఢిల్లీ
C) అహ్మదాబాద్
D) హైదరాబాద్
73) “Fire On the Ganges: Life Among the Dead in Banaras ” పుస్తక రచయిత ఎవరు ?
A) స్మృతి ఇరానీ
B) అధీర్ రంజన్ చౌదరి
C) రాధిక అయ్యంగార్
D) కళ్యాణ్ సింగ్
74) ఇటీవల సంగీత అకాడమీ – 2023 అవార్డుల్లో తెలంగాణ నుండి అవార్డు పొందిన వ్యక్తులు ఎవరు ?
1.ఒగ్గరి అయిలయ్య
2.బసవి మర్రెడ్డి
3.గడ్డం పద్మజా రెడ్డి
A) 1, 2
B) 2, 3
C) 1, 3
D) All
75) ఇటీవల గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్ వర్క్ ఫండ్ (GBFF) కి జర్మనీ ఎంత మొత్తంలో కాంట్రిబ్యూట్ చేసింది ? (యురోల్లో)
A) 50 మిలియన్
B) 40 మిలియన్
C) 125 మిలియన్
D) 100 మిలియన్