Current Affairs Telugu September 2023 For All Competitive Exams

76) ఇటీవల IAF పరీక్షించిన ” Military Combat Parachute System” ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది ?

A) ADRDE
B) L & T
C) BEL
D) BDL

View Answer
A) ADRDE

77) ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ యొక్క డైరెక్టర్ గా ఎవరు నియమాకం అయ్యారు ?

A) రాహుల్ నవీన్
B) నితిన్ శర్మ
C) మనోజ్ సోనీ
D) AK రాయ్

View Answer
A) రాహుల్ నవీన్

78) Finanacial inclusion Index గురించిఈక్రింది వానిలో సరియైనది ఏది ?
1.దీనిని RBI విడుదల చేస్తుంది
2.March, 2023 కి ఈ ఇండెక్స్ విలువ -60.1 3.ఇందులో Access (35%),Usage (45%), Quality(20%) లని పరిగణలోకి తీసుకొని దీనిని ప్రకటిస్తారు.

A) 1,2
B) 2,3
C) 1,3
D) All

View Answer
D) All

79) “Truenat Test” ని ఏ వైరస్ ని గుర్తించడానికి ఉపయోగిస్తారు ?

A) నిఫా
B) కరోనా
C) ఫ్లూ
D) HIV

View Answer
A) నిఫా

80) Economic Freedom of the world -2023 రిపోర్టు గురించిఈ క్రిందివానిలోసరియైనదిఏది ?
1.దీనిని WEF విడుదలచేసింది
2.ఇందులో తొలి 5 స్థానాల్లో నిలిచినదేశాలు- సింగపూర్, హాంగ్ కాంగ్,స్విజర్లాండ్ న్యూజిలాండ్,USA 3.ఇందులోఇండియాస్థానం – 87

A) 1,2
B) 2,3
C) 1,3
D) All

View Answer
B) 2,3

Spread the love

Leave a Comment

Solve : *
34 ⁄ 17 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!